|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 07:02 PM
సినిమాలు పైరసీ చేసే iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవిని TG పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజులుగా SMలో అతడి గురించే చర్చ నడుస్తోంది. దీంతో ఆయన జీవితంపై సినిమా తీసేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. 'ఇమ్మడి రవి జీవితంలో జరిగిన వాస్తవాలు, ఆయన చేసిన పోరాటం, ఎదుర్కొన్న వెన్నుపోట్ల గురించి సినిమా తీయబోతున్నాం. రవి, అతని టీమ్ గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి విషయాలు చూపిస్తాం' అని 'తేజ్ క్రియేటివ్ వర్క్స్' అనే నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Latest News