|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 06:59 PM
తెలుగు టీవీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిన కామెడీ సిట్‌కామ్ ‘అమృతం’ ప్రసారమై నేటితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2001 నవంబర్ 18న జెమిని టీవీలో ప్రారంభమైన ఈ సిట్‌కామ్ 2007 నవంబర్ 18 వరకు 313 ఎపిసోడ్‌లతో విజయవంతంగా ప్రసారమైంది. మధ్య తరగతి జీవితంలోని సమస్యలను హాస్యం రూపంలో అద్దం పట్టించిన ఈ ధారావాహికను గుణ్ణం గంగరాజు సృష్టించి, నిర్మించారు. 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.
Latest News