|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 01:51 PM
నటి శ్రియ శరణ్ తన పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో అభిమానులు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన కుటుంబ సభ్యులకు, తాను పనిచేయనున్న వారికి కూడా ఆ నకిలీ వ్యక్తి సందేశాలు పంపుతున్నారని, ఆ నంబర్ తనది కాదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల నటి అదితి రావు హైదరీ కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కోన్నారు.
Latest News