|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 12:28 PM
భోళా శంకర్ తర్వాత థియేటర్లలో కనిపించని కీర్తి సురేశ్, కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చి, ఉప్పుకప్పురంబుతో ఓటీటీలో వేళ్లూనుకుంది. ఆమెకు ఉన్న ఒక్క తెలుగు చిత్రం రౌడీ జనార్థనా ఇప్పుడే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, కీర్తి నటించిన లేడీ ఓరియెంట్ క్రైమ్ కామెడీ రివాల్వర్ రీటా నవంబర్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ డబ్ అవుతోంది. మహానటి తర్వాత చేసిన లేడీ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో, ఈసారి రివాల్వర్ రీటాతో మరో పరీక్షను ఎదుర్కోనుంది.
Latest News