|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 12:27 PM
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో జరిగింది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ, ఈ సినిమా తన కెరీర్ లోనే అత్యంత వ్యక్తిగతమైనదని, తన అభిమానుల కోసం ఈ సినిమా తీశానని అన్నారు. 'నువ్వు ఉన్నావని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకడిని ఉన్నానంటే కారణం నువ్వే' అని అభిమానులను ఉద్దేశించి అన్నారు.
Latest News