|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 10:32 AM
లేడీ సూపర్‌స్టార్ నయనతార తన 41వ పుట్టినరోజును బుధవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్, రూ.10 కోట్ల విలువైన లగ్జరీ రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలలో నయనతార, విఘ్నేష్ శివన్ తమ ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Latest News