|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 03:06 PM
దీపికా పదుకొనే ప్రభాస్ స్పిరిట్, కల్కి రెండో భాగం నుంచి తప్పుకుంది. నిర్మాణ సంస్థలు ఆమెను ప్రాజెక్ట్‌ల నుంచి తొలగించినట్లు ప్రకటించాయి. ఒక ఇంటర్వ్యూలో దీపికా ఇప్పుడు తన ప్రాధాన్యతలు మారాయని, కీర్తి–డబ్బు మీద ఆశలేదని, ఆరోగ్యకరమైన పని పరిస్థితులు, అర్థవంతమైన సినిమాలకే ప్రాధాన్యం ఇస్తానని తెలిపింది. క్రియేటివ్ సమస్యలు కాకుండా, వర్క్ అవర్స్, ట్రీట్‌మెంట్ విషయంలో ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పింది.
Latest News