|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 12:07 PM
దంగల్ చిత్రంలో నటించిన ఫాతిమా సనా షేక్, చిత్రీకరణ సమయంలో తాను బులిమియా అనే వ్యాధితో బాధపడినట్లు వెల్లడించింది. అతిగా తినే అలవాటు, ఆకలితో అలమటించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నానని, ఒక సంవత్సరం పాటు ఈ వ్యాధితో పోరాడానని తెలిపింది. రియా చక్రవర్తితో చాటింగ్ సెషన్‌లో ఈ విషయాలను పంచుకుంది. ప్రస్తుతం తనకు మంచి అవగాహన ఉందని, పరిస్థితులు మారిపోయాయని పేర్కొంది. ఫాతిమా, విజయ్ వర్మ జంటగా నటించిన 'గుస్తాక్ ఇష్క్' చిత్రం త్వరలో విడుదల కానుంది.
Latest News