|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 02:41 PM
శర్వానంద్, 'బైకర్' సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడు. అభిలాస్ కంకర దర్శకత్వంలో, మలయాళ నటి మాళవిక నాయర్, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా, డిసెంబర్ 6న విడుదల కానుంది. బాలకృష్ణ 'అఖండ 2'తో పోటీ పడుతున్న శర్వానంద్, 'నారీ నారీ నడుమ మురారి', 'భోగి' చిత్రాలను కూడా లైన్లో పెట్టాడు. 'నారీ నారీ నడుమ మురారి' షూటింగ్ పూర్తయినా, 'బైకర్' విడుదల తర్వాతే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Latest News