|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 08:01 PM
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ-2' మూవీ డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్ పై అప్డేట్ అందింది. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Latest News