|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 07:53 PM
తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. నామినేషన్లలో ఆరుగురు ఉండగా.. నలుగురు సేఫ్ అయ్యారని సమాచారం. చివరికి సుమన్ శెట్టి, రీతూ చౌదరి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. సుమనే ఎలిమినేట్ అవుతారని భావించారు. అయితే తక్కువ ఓటింగ్ రావడంతో అనూహ్యంగా రీతూ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌పై క్లారిటీ రానుంది.
Latest News