|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 08:03 PM
iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి. కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్ళైన చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి అరెస్టు నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో మాట్లాడుతున్నానని చెప్పారు.
Latest News