|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 07:57 PM
రంగుల ప్రపంచంలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సర్వసాధారణమయ్యాయి. తాజాగా, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనేజర్ శ్రేయాస్‌పై టీవీ నటి మాన్య ఆనంద్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. కొత్త ప్రాజెక్టులో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, కమిట్మెంట్ అడిగాడని ఆమె ఆరోపించారు. ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్ వివరాలు పంపి, కలవమని కోరాడని మాన్య తెలిపారు. అయితే, ధనుష్ లేదా శ్రేయాస్ ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు.
Latest News