|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 10:23 AM
ఉప్పెనతో టాలీవుడ్ లో అడుగుపెట్టి, మొదటి మూడు చిత్రాలతో హిట్ అందుకున్న కన్నడ నటి కృతి శెట్టి, ఆ తర్వాత వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతోంది. తెలుగులో సక్సెస్ దక్కకపోవడంతో మాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది కోలీవుడ్ లోకి అడుగుపెట్టాలని భావించినా, ఆమె నటించిన సినిమాలు విడుదల ఆలస్యం అవుతున్నాయి. కార్తీతో నటించిన 'వా వాతియార్' సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అలాగే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా కూడా డిసెంబర్ 18కి వాయిదా పడింది.
Latest News