|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 10:26 AM
మాస్ మహారాజ రవితేజప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ, నవీన్ పోలిశెట్టిలతో సినిమాలు చేయనున్నారు. తాజాగా, 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో రవితేజ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటించనున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత సమంత తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
Latest News