|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:39 PM
నటి సమంత ఆస్తుల విలువ రూ.100 నుంచి రూ.110 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఆమె ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటున్నారు. 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌కు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు. ప్రకటనల ద్వారా ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్ల విలువైన బంగ్లా, ముంబైలో రూ.15 కోట్లతో లగ్జరీ అపార్ట్‌మెంట్, ఖరీదైన కార్లు ఉన్నాయి.
Latest News