|
|
by Suryaa Desk | Sat, Nov 22, 2025, 07:13 PM
పంజాబ్ గాయకుడు హర్మన్ సిద్ధు (37) మాన్నా-పాటియాలా రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. 'బేబే బాపు', 'బబ్బర్ షేర్', 'కోయ్ చక్కర్', 'ముల్తాన్ వర్సెస్ రష్యా' వంటి పాటలతో ఆయన అభిమానులను అలరించారు. ఆయన మృతితో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Latest News