|
|
by Suryaa Desk | Sat, Nov 22, 2025, 11:24 AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు నికర ఆస్తుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ రెండు దశాబ్దాల కెరీర్‌లో దాదాపు రూ. 1370 కోట్ల నికర ఆస్తులను కూడబెట్టారు. అపోలో గ్రూప్స్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాసన, తన ఉద్యోగం, వారసత్వ ఆస్తులతో కలిపి 1130 కోట్ల నికర ఆస్తిని కలిగి ఉన్నారు. వీరిద్దరి మొత్తం నికర ఆస్తి 2500 కోట్లు (సుమారు 300 మిలియన్ అమెరికన్ డాలర్లు), ఇది భారతదేశంలోనే అసాధారణమైనదని ఆర్థికవేత్తలు అంటున్నారు.
Latest News