|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 03:28 PM
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'కొదమ సింహం' ఈనెల 21న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని చిరంజీవి పంచుకున్నారు. తన కుమారుడు రామ్ చరణ్ కి చిన్నప్పుడు ఈ సినిమా తనకంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆ సినిమా పెడితే తప్ప భోజనం చేసేవాడు కాదని అతని కోసం వాళ్ళ అమ్మ 'కొదమ సింహం' సినిమా క్యాసెట్ పెట్టాల్సి వచ్చేదని చెప్పారు.
Latest News