|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 02:43 PM
పైరసీ వల్ల ప్రజలకే పెద్ద నష్టం చేస్తుందని దర్శకుడు రాజమౌళి తెలిపారు. పైరసీ సినిమాలు ఉచితం అనుకుని చూస్తున్న ప్రజలు అసలు ప్రమాదాన్ని గ్రహించడం లేదన్నారు. పైరసీ సైట్లు డబ్బు కోసం వినియోగదారుల వ్యక్తిగత డేటాను క్రిమినల్స్‌కు అమ్ముతున్నాయని, దీంతో సైబర్ నేరాల వల్ల డబ్బు మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయని హెచ్చరించారు. ఐబొమ్మ నడిపిన ఇమ్మడి రవిని పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు చూపిన ధైర్యాన్ని రాజమౌళి సోమవారం అభినందించారు.
Latest News