|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 11:25 AM
బాలీవుడ్ నటి అమీషా పటేల్ తన వయసు సగం ఉన్న యువకులతో డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానన్నారు. 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా, స్టైలిష్‌గా ఉండే అమీషా, తన కెరీర్‌లో 'కహో నా ప్యార్ హై', 'బద్రి', 'గదర్ 2' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆమె ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News