బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 27, 2026, 02:04 PM
నారాయణపేట జిల్లా, నారాయణ్ పేట్ పరిధిలోని కోటకొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను గ్రామ అధ్యక్షులు సి. మల్లేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ ఆలోచనలతో పుట్టిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.