బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 12:52 PM
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగనుంది. TSRTC కార్మికులు ఎల్లుండి నుంచి సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అన్ని డిపోలను సమ్మెకు సిద్ధం చేసినట్లు జేఏసీ నేతలు తెలిపారు. అయితే రేపు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులతో జేఏసీ నేతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల ఫలితంపై సమ్మె నిర్ణయం ఆధారపడే అవకాశముంది.