అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 12:18 PM
షాద్ నగర్ నియోజకవర్గం, జిల్లేడు చౌదరిగూడ మండలం, ఎదిర గ్రామంలో దళిత మహిళ శోభమ్మపై జరిగిన హత్యా ప్రయత్నం, విచక్షణారహిత దాడి ఘటనపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఆయన ఆదేశించారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభమ్మపై అదే గ్రామానికి చెందిన మైలారం అంజయ్య, మైలారం బందయ్య, వడ్డే అశోక్, గుడుగోని పల్లి మొగులయ్యలు పథకం ప్రకారం అర్ధరాత్రి వ్యవసాయ పురం వద్దకు పిలిచి దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మంత్రి స్వయంగా స్పందించి, విచారణకు ఆదేశించారు.