అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 12:20 PM
మాడ్గుల మండలం నర్సంపల్లి గ్రామంలో డంప్ చేసిన 7.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ వేణుగోపాల్ రావు గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు బుధవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంతో ఉన్న వాహనాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని సీఐ పేర్కొన్నారు.