అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 02:43 PM
తెలంగాణ ప్రజలకు తెలంగాణ వెదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో రానున్న ఏడు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, సరిహద్దు జిల్లాలైన ADLB, ఆసిఫాబాద్, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలు నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు (42-45 డిగ్రీలు సెల్సియస్) నమోదయ్యే ఛాన్స్ ఉందని సూచించారు.