అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 02:00 PM
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త వారపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. చర్లపల్లి-నర్సాపురం-చార్లపల్లి (17061/17062) వీక్లీ ఎక్స్‌ప్రెస్ మే 2 నుంచి, నర్సాపురం-తిరుపతి-నర్సాపురం (17428/17427) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఇండోర్-లింగంపల్లి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి వరకు పొడిగించబడింది, కాకినాడ టౌన్-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రోజువారీ సర్వీసుగా మారింది.