అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 02:28 PM
సుల్తానాబాద్ మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు గురువారం భూపతిపూర్ కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం విద్యార్థిని బట్టు సౌమ్యను అభినందించారు. ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలలో 994 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన సౌమ్యను శాలువా, మెమొంటోతో సత్కరించారు. గ్రామీణ ప్రాంతం నుండి చదువుకుని రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం సంతోషదాయకమని వారు తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సమావేశం జరిగింది.