అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 12:09 PM
AP: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలంగాణలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న జ్ఞానశ్రీ (21) ఆత్మహత్య చేసుకుంది. మార్చి 31న తండ్రి చెన్నకేశవులు మృతి చెందడంతో సొంతూరుకు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆమె, బుధవారం పరీక్ష రాసిన తర్వాత గురువారం పరీక్షకు హాజరు కాకుండా హాస్టల్ గదిలో ఉరి వేసుకుంది. 'డాడీ లేని జీవితం ఊహించలేను' అని రాసిన సూసైడ్ నోట్ ఆమె చేతిలో లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.