అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 03:25 PM
విద్యుత్ సంస్థలో 04-12-2016 కంటే ముందు అర్హతలు ఉండి, ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని ఆర్టిజన్లుగా గుర్తించి, విద్యా అర్హత ఆధారంగా కన్వర్షన్ చేయాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, 2026 పిఆర్సిని అమలు చేయాలని కోరుతూ షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ కు విద్యుత్ కార్మికులు వినతి పత్రం సమర్పించారు. ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.