అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 04:03 PM
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఏం రాజేష్ చంద్ర, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 189 యూనిట్ల రక్తాన్ని అందించిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లను అభినందించారు. రక్తదాతలకు హెల్మెట్లు పంపిణీ చేసేందుకు బాలు ఎస్పీని ఆహ్వానించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులను ఎస్పీ ప్రశంసించారు.