బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 02:32 PM
జాతీయ అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం వేములవాడ అగ్నిమాపక కేంద్రంలో ఇంచార్జి అధికారి సిహెచ్ సాయిలు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వారం రోజుల పాటు అగ్నిప్రమాద నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తెలియజేశారు. వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే 101కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.