బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 10:33 AM
రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, KMM, MBNR, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో వడగళ్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ADLB, జగిత్యాల, గద్వాల్, కరీంనగర్, కుమురం భీం, MBNR, మంచిర్యాల, MDK, నాగర్ కర్నూల్, నిర్మల్, NZB, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో అధిక ఎండలు ఉండే అవకాశం ఉంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.