అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 12:12 PM
కుషాయిగూడలో రాత్రి వైన్స్ షాపు మూసివేస్తున్నామని చెప్పడంతో ఆగ్రహించిన కొందరు మందుబాబులు, JP లిక్కర్ మార్ట్ యజమాని సుదర్శన్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తల, కంటి, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్న సుదర్శన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిందితులు న్యామతుల్లా, సంతోశ్, ఉపేందర్, నరేశ్‌లను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.