అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 03:48 PM
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజమండ్రి-విశాఖ మధ్య 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను మరో మూడేళ్ల పాటు పొడిగించింది. భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది, దీని కోసం రూ.12,980 కోట్లు కేటాయించింది. కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీ కల్పించేందుకు రూ.9,889 కోట్లతో 198 కిలోమీటర్ల కారిడార్ ఏర్పాటుకు, గోదావరిపై 4.3 కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది.