బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 02:03 PM
TG: ఇళ్లు లేని పేదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ‘ఇందిరమ్మ హౌసింగ్’ పథకం కింద సొంత స్థలం ఉన్న వారికి గృహ నిర్మాణానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపునకు కూడా నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్మించి పూర్తి కాలేక నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన వారికి అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపింది.