బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 03:06 PM
సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసేందుకు రూ. 12 కోట్ల నిధులతో చేపట్టే పనులకు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి వల్ల సుల్తానాబాద్ తో పాటు పలు గ్రామాల పంట పొలాలకు ఆయకట్టు స్థిరీకరణ పెరుగుతుందని, కట్ట అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు టూరిజం శాఖ ద్వారా మరో రూ. 2 కోట్ల నిధులను మంజూరీ చేయిస్తానని హామీ ఇచ్చారు.