బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 02:20 PM
రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో మే డే సందర్భంగా రామ్ చరణ్ ఆయిల్ మిల్ చౌరస్తా వద్ద 141వ మే డేను విజయవంతం చేయాలనే లక్ష్యంతో గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి కార్మికులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించి, కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యత అవసరమని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ మండల నాయకులు జాషువా, సురేష్, మనోజ్, రమేష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.