బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 12:27 PM
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి అరుణ్ కుమార్ (28) అనే యువకుడు, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 19న జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. గది శుభ్రం చేయడానికి వెళ్లిన రూమ్ క్లీనర్లు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి, లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో యువకుడి మృతి అనుమానాస్పదంగా మారింది.