బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 12:29 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత పర్యవేక్షణలో, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీమతి చి. లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో 21-04-2026న సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్‌లో క్లోరిన్ లీక్ హ్యాండ్లింగ్‌పై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు క్లోరిన్ వాయువు నిర్వహణపై అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ హరిత సూచించారు. లక్ష్మీకుమారి సేఫ్టీపై అవగాహన పెంచుకోవాలని, ప్రమాదాలను నివారించాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.