బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 01:54 PM
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. 2026 జనవరి 1 నాటికి ఒకేచోట మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీకి అర్హులని పేర్కొంది. స్పౌజ్ కేసులకు మినహాయింపు ఇచ్చింది. నాలుగేళ్లకు మించి ఎవరూ ఒకేచోట కొనసాగకూడదని స్పష్టం చేసింది. 2027 మే 31లోపు రిటైరయ్యే ఉద్యోగులను వారి అభ్యర్థన మేరకే బదిలీ చేయాలని తెలిపింది. అలాగే ఏ క్యాడర్‌లోనూ 40 శాతానికి మించి బదిలీలు చేయరాదని ప్రభుత్వం పేర్కొంది.