బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 03:47 PM
హైదరాబాద్ జగద్గిరిగుట్టలో శనివారం, ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుడిని స్థానికులు చితకబాదారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు మహిపాల్‌రెడ్డి (40) బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు పారిపోయే క్రమంలో కిందపడి తలకు గాయమైంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకుని కామాంధుడిని అందరి ముందు శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అధిగమించేందుకు స్పెషల్ ఫోర్స్ సహాయంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.