బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 03:09 PM
నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం గొలపల్లి గ్రామంలో GPL సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఏప్రిల్ 21న ఘనంగా ప్రారంభమైంది. గ్రామ పెద్దలు పూజా కార్యక్రమాలతో టోర్నమెంట్‌ను ప్రారంభించారు. సర్పంచ్ సూర్య కుమార్ మాట్లాడుతూ క్రికెట్ క్రీడ అన్ని వయసుల వారికి ఉత్సాహాన్నిస్తుందని, అన్ని జట్లు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ క్రీడాకారులకు టీ-షర్టులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.