బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 11:34 AM
నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో '99 రోజుల ప్రజా పాలన' ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ చిలుముల సైదులు దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు D. సురేష్, T. నాగరాజు, G. కిరణ్, గ్రామ పెద్దలు సైదులు పాల్గొన్నారు. ఈ చలివేంద్రం ఏర్పాటుతో ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించనుంది.