బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:35 PM
గురువారం బంజారాహిల్స్ సుల్తాన్ ఉల్ ఉలూమ్ కళాశాలలోని సెన్సస్ ట్రైనింగ్ సెంటర్‌ను జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్. వి. కర్ణన్ సందర్శించారు. శిక్షణ ఏర్పాట్లు, సిబ్బంది సంసిద్ధతను సమీక్షించిన ఆయన, జనగణనలో కచ్చితత్వం పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, అధికారులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించాలని సూచించారు.