బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:15 PM
తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, ముదిరాజులను బీసీ 'డి' నుండి బీసీ 'ఏ' లోకి మార్చాలని సుప్రీంకోర్టు తీర్పును (11583/2010, తేదీ 11-10-2022) అమలు చేయాలని కోరుతూ 29-5-2026న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తలపెట్టిన ముదిరాజ్ ధర్మదీక్ష పోస్టర్ ను మెదక్ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, కో కన్వీనర్ అల్లుడు జగన్ ముదిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.