బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 02:14 PM
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి మరి కొన్ని గంటలే మిగిలింది. కావున విద్యార్థులు గడువు ముగిసేలోగా దరఖాస్తు ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది. మొదట ఏప్రిల్ 20తో గడువు ముగిసినా, విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు బోర్డు ఏప్రిల్ 23 వరకు గడువు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి 21 వరకు పరీక్షలు, మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్, మే 26న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి.