బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 11:37 AM
వివిధ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ (జాక్) పిలుపు మేరకు మంగళవారం అర్ధరాత్రి సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మె కారణంగా బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీసి డిపోలో బస్సులు నిలిచిపోయాయి. రవాణా స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసి సిబ్బంది తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో పాల్గొన్నారు. డిపోలో పరిస్థితిని సీఐ టి. శ్రీను, ఎస్ఐ కళ్యాణ్ రావు పరిశీలించి, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రైవేటు బస్సులు, సిబ్బంది సహాయంతో బస్సులు నడుపుతామని ఆర్టీసి డీఎం సునీత తెలిపారు.