బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 11:38 AM
మార్కెట్‌లో కనీస ధర లేక ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌కు పంట తరలిస్తే క్వింటాల్‌కు రూ. 150 నుంచి రూ. 300 మాత్రమే లభిస్తుండటంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక జిల్లాలోని ఉల్లి రైతులు సమీపంలోని సంతల్లో కిలో రూ. 3 నుంచి రూ. 4 చొప్పున విక్రయిస్తున్నారు. మర్పల్లి సంతలో 50 కిలోల ఉల్లి బస్తాను రూ. 200కు అమ్ముతూ రైతులు కంటతడి పెడుతున్నారు.