బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 02:14 PM
రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయిన విజయకుమార్ అనే ఉద్యోగికి ఆరు నెలలుగా రావాల్సిన రూ.90 లక్షల బెనిఫిట్స్ అందలేదు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సొమ్మును ఆపడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి కీలక ఆదేశాలు జారీ చేస్తూ, పిటిషనర్ విజయకుమార్‌కు రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను వచ్చే 4 వారాల గడువులోగా పూర్తిస్థాయిలో చెల్లించాలని స్పష్టం చేసింది. ఆదేశాలు పాటించకపోతే 18 శాతం వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.